Posted on 2024-07-23 18:11:04
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్
బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మిత్రులు పక్షాలను మెప్పించడం కోసం బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చూసాం..
నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏకచత్రాధిపత్యానికి అడ్డుకట్ట ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది...
గతంలో ఈడీ,సీబీఐ,లను అడ్డుపెట్టుకొని దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం ఇక నడవదని మేము ఆరోజే చెప్పం..
అప్ కా బార్ 400 అంటే 300 కూడా రాకుండా సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షలతో కలిసి ఏవిధంగా ముందుకు పోతారని ఆనాడే అన్న సందర్భంలో ఈరోజు బడ్జెట్తో తేటతెల్లమైంది..
నరేంద్ర మోడీ కి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న వ్యతిరేకతను మనం చాలా సందర్భాల్లో చూసాం.. గతంలో పార్లమెంటు తలుపులు మూసి తల్లి బిడ్డలను వేరు చేసి తల్లిని చంపారని అన్న మోడీ మాటలతోటి వారికి తెలంగాణపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్థమైంది...
తెలంగాణలో ప్రజలు 8 ఎంపీ సీట్లను ఇస్తే తెలంగాణ నుండి ఇద్దరు మంత్రులుగా ఉండి బండి సంజయ్ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు...
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి రంగాలపట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని మూలుగులో గిరిజన యూనివర్సిటీకి నిధులేవి....
బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం తెలంగాణలోని బిజెపి ఎంపీల, ఈ రాష్ట్రనికి చెందిన ఇద్దరు మంత్రుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది
తెలంగాణ ప్రజలకు బిజెపి నాయకత్వం సమాధానం చెప్పాలి..
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >