Posted on 2024-07-21 13:41:50
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట 2011 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు గురుపౌర్ణమి రోజున గురువులకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానమును ఇవ్వడం అనేది మనందరికీ తెలిసినదే గురు పౌర్ణమి రోజున గురువులను పూజించుకోవడం ద్వారా నాటి విద్యార్థులు వారి యొక్క ఔనత్యంను చాటుకున్నారని ఆనాటి ప్రధానోపాధ్యాయులు చిట్యాల ఆనందం తెలియజేశారు 14 సంవత్సరాల తర్వాత అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ ఇప్పటికీ వెన్నంటి ఉన్నటువంటి కౌన్సిలర్ కల్లూరు రేణుక రాజు ఉపాధ్యాయులు చిట్యాల ఆనందం మేకల పావని దాసరి ప్రభాకర్ డాక్టర్ జనపాల శంకరయ్య పులి రాజా గౌడ్ బోయన్న నారాయణ ఓరగంటి భాస్కరా చారి చీటి శ్రీలత కూతూరి కరుణాకర్ రెడ్డి గోలి రాధా కిషన్ మెూతుకుల నారాయణ గౌడ్ హుస్సేన్ మరియు విద్యార్థులు పొలాస వెంకటేష్ రాకేష్ కాసర్ల ప్రసాద్ రాజు అరుణ రమ్య తదితరులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >