| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన మత్స్యశాఖ అధికారి

News

Posted on 2024-07-19 13:00:37

Share: Share


ఏసీబీ కి చిక్కిన మత్స్యశాఖ అధికారి

డైలీ భారత్, సూర్యాపేట: మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు "ఇరవై ఐదు వేల రూపాయల" లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి  "ఠాకూర్ రూపేందర్ సింగ్‌

జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేశారు. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేందర్ సింగ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.  గతంలో కూడా రూపేందర్‌ సింగ్‌ నిజామాబాద్ జిల్లాలో పని చేసినప్పుడు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు.


#AntiCorruptionBureau #Justice #Telanagna 

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >