| Daily భారత్
Logo




ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైటాయింపు

News

Posted on 2024-07-15 15:26:46

Share: Share


ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైటాయింపు

అమ్మాయి పై అబ్బాయి తల్లిదండ్రుల దాడి.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రేమించి పెళ్లిచేసుకొని కడవరకు తనతోనే ఉంటానని నమ్మించి తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న సాకుతో తనని వదిలేసి వెళ్లి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ  ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైటాయించింది... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కి చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొద్ది రోజుల తర్వాత అక్షయ్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని తనని మోసం చేసి వదిలి వెళ్లిపోయాడని ఆ యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది.తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైటాయించడం తో అక్షయ్ తల్లిదండ్రులు బంధువులు ఆ యువతిని విచక్షణా రహితంగా కొట్టారు..ఎలా అయినా తనకు  న్యాయం చేయాలని కోరుతుంది.

Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >