Posted on 2024-07-11 23:46:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బండి సంజయ్ జన్మదిన సందర్భంగా సిరిసిల్ల బిజెపి యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 మంది రక్త దానం మరియు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది బండి సంజయ్ ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేసే శక్తి మరింత ప్రసాదించ లని కోరుకున్నారు
ఇట్టి కార్యక్రమాల్లో బిజెపి నాయకులు కౌన్సిలర్ నాగరాజ్,భాస్కర్, BJYM నాయకులు రాకేష్,రాజు, జాగిరి చంద్రశేఖర్,ప్రశాంత్, సైదీప్, చిలుక సన్ని,అజయ్ తదితరులు పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >