| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారతీయుడు-2 సినిమాకు మదురై కోర్ట్ గ్రీన్‌సిగ్నల్

భారతీయుడు-2 సినిమాకు మదురై కోర్ట్ గ్రీన్‌సిగ్నల్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమన్న మదురై కోర్టు

.మర్మకళ సన్నివేశాలపై రాజేంద్రన్ అభ్యంతరం

తన పుస్తకం ఆధారంగా సన్నివేశాలు తీశారన్న రాజేంద్రన్

పార్ట్‌-1లోని సన్నివేశాలు కొనసాగించామన్న నిర్మాతలు

రాజేంద్రన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.

Previous హైదరాబాద్ అభివృద్ధికి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
Next బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ADVERTISEMENT