Posted on 2024-07-11 08:23:30
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని మూడవ పోలీస్ స్టేష న్ పరిధిలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు తాళ లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
మూడవ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ కు చెందిన లావణ్య (23)కు వెంకటేష్ అనే వ్యక్తితో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగిందని తెలిసింది.
ఈ క్రమంలో కొద్ది రోజులకే భర్త అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించారని తెలియజేశారు. ఇదే క్రమంలో ఆషాడ మాసం ఉండడంతో సుభాష్ నగర్ లో ఉంటున్న తన పుట్టిం టికి వెళ్లలేక అత్తింటి వేధిం పులు తాళలేక మంగళ వారం రాత్రి సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది.
ఆది గమనించిన లావణ్య కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చి కిత్స పొందుతూ..ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు..
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >