Posted on 2024-07-11 19:33:31
రూ. 4 లక్షల 50 వేల ఎల్ ఓసీ అందజేత
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం వినికిడి సమస్యతో బాధపడుతున్న కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామానికి చెందిన నాగం భాను ప్రసాద్ చికిత్స కోసం ముఖ్య మంత్రి సహాయ నిది నుండి రూ.4 లక్షల 50 వేలను ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన చెక్ ను గురువారం కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆద్వర్యంలో లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందించారు..
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >