Posted on 2024-07-10 15:39:22
డైలీ భారత్, మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండల కేంద్రంలో ఈరోజు ధర్నా నిర్వహించారు.
పాఠశాలలో మొత్తం 67 మంది విద్యార్థులకు కేవలం ఒక్క ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాద్యాయు డు మాత్రమే ఉన్నారని విద్యార్థులు పేర్కొన్నారు.
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సకాలంలో పాఠశాలకు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయు లను నియమించాలని విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు...
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 19:52:45
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు
Posted On 2026-05-04 18:49:53
Readmore >