Posted on 2024-07-09 07:00:10
రైతులు వివిధ గ్రామాల ప్రజలు ప్రజావాణి కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి తాసిల్దార్ జ్ఞాన జ్యోతి విజ్ఞప్తి
ప్రజల కోసం ప్రజావాణి ప్రతి సోమవారంనాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఫిర్యాదులను స్వీకరిస్తాం తాసిల్దార్ వెల్లడి
డైలీ భారత్, మాసాయిపేట మెదక్ ప్రతినిధి: మాసాయిపేట మండల కేంద్రంలో నీ సోమవారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో నూతనంగా ప్రజావాణి కార్యక్రమం ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని పత్రికా సమావేశంలో తెలిపారు అదేవిధంగా మాసాయిపేట మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో ఎలాంటివి భూముల విషయంలో కానీ మండలంలో రెవెన్యూ కు సంబంధించిన ఎలాంటి శాఖలలో పనులు పెండింగ్ ఉన్నాయో వాటిని సరి చేయడానికి మాసాయిపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమం ఉంటుందని ప్రజలు రైతులు ఎలాంటి ఫిర్యాదులను మా దృష్టికి తేవాలన్న ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వివిధ శాఖల సమస్యలు అయినా ప్రజావాణిలో దృష్టికి తేవాలన్న ప్రజలు , రైతులు ఉపయోగించుకోవాలని తాసిల్దార్ జ్ఞాన జ్యోతి అన్నారు అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం పోకుండా గ్రామీణ ప్రాంతాలలో నుండి సమయం దొరకక సమయానికి వెళ్లలేక జిల్లా అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఎలాంటివి ఫిర్యాదులు ఇప్పటివరకు రాలేదని తాసిల్దార్ జ్ఞాన జ్యోతి విలేకరుల సమావేశంలో మాట్లాడారు
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >