Posted on 2024-07-09 04:58:37
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పోటీగిని శంకర్ మాట్లాడుతూ 1994 జులై 7వ తారీకు అనగా ఈరోజుకు మాదిగ దండోరా ఉద్యమం స్థాపించి మూడు దశాబ్దాలుగా 30 సంవత్సరములు అడుగుపెడుతున్న ఈరోజు మాదిగ దండోరా ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదు మూడు గ్రామంలో 11 మందితో మొదలైన మాదిగ దండోరా ఉద్యమ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎమ్మార్పీఎస్ ఉన్న విషయం మనకు అందరికి తెలిసిందే మాదిగ దండారా లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ ఉద్యమంలో వర్గీకరణతో భాగంగా మాదిగలకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల పేదల గురించి ఎన్నో ఉద్యమాలు చేసినా ఉద్యమం కేవలం ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఒకటే అని మేము గర్వంగా చెబుతున్నాం చిన్నపిల్లలు గుండె జబ్బులతో బాధపడుతున్నప్పుడు గుండె జబ్బుల చిన్న పిల్లల తీసుకొని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందంటే ఎంఆర్పిఎస్ అని గుర్తు చేస్తా ఉన్నాం వృద్ధులు వితంతువులు వికలాంగులు గురించి ఉద్యమా లు చేసి 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ఇప్పుడు 5000 రూపాయల పెన్షన్ వస్తుందంటే ఎంఆర్పిఎస్ అని తెలియజేస్తున్నాము ఎస్సీ వర్గీకరణ గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అసెంబ్లీని ముట్టడించిందంటే కేవలం ఎమ్మార్పీఎస్ ఆనాటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి రెడ్ అలర్ట్ ప్రకటించింది కూడా జరిగింది.. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పి పది సంవత్సరాలు దాటుతున్న కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నా కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరసనగా ఈరోజు ఇంద్ర పార్క్ లో వంగపల్లి శ్రీనివాస్ దీక్ష చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జిల్లా జిల్లా అధ్యక్షులు కౌడి భూపతి నాయకులు సీనియర్ నాయకులు రాష్ట్ర పోటీగిని లక్ష్మణ్ జిల్లా ఉపాధ్యక్షులునడుపుల రామస్వామి సిద్ధ రాములు బసవరాజు సారయ్య శ్రీనివాస్ రాజు, సంజీవ్ కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు జై భీమ్ జై మాదిగ
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >