Posted on 2024-07-08 21:35:34
డైలీ భారత్, అంకుశపూర్: మండల పరిషత్ ఉన్నత పాఠశాల అంకుశపూర్ లో ఈరోజు పదోన్నతి మరియు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. పాఠశాలలో సుదీర్గా కాలంగా పనిచేసి బదిలీపై వెళ్తున్న కోడం లక్ష్మి బాయి కి, ఉపాధ్యాయులు కేతిరెడ్డి వేణుమాధవ్, అనుముల మల్లయ్య మరియు ఒద్యారం మధుసూదన్లకు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. అదేవిధంగా పాఠశాలకు బదిలీపై వచ్చిన సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఐ రెడ్డి, సాంబా రెడ్డి, సుద్దాల అంజయ్య కు కూడా సన్మానం చేశారు.
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాసారపు జనార్దన్,మాజీ సర్పంచ్ కోహెడ ఎల్లయ్య,నాంపల్లి, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు తాళ్లపల్లి శ్రీధర్, నర్రా నారోత్తo రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మడుపు వెంకటరమణ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న
Posted On 2026-05-05 13:48:23
Readmore >
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >