| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దివంగత నేత వైయస్సార్ 75 వ జయంతి వేడుకలను విజయవంతం చేద్దాం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం

దివంగత నేత వైయస్సార్ 75 వ జయంతి వేడుకలను విజయవంతం చేద్దాం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి...పేదల పెన్నిధి.. రైతు బాంధవుడు.

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు షాద్ నగర్ చౌరస్తాలోని వైయస్సార్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడానికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  ముఖ్యఅతిథిగా హాజరు అవుతారు అభిమానులు కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరూ హాజరు కావాలని  మహమ్మద్ ఇబ్రహీం కోరారు

Previous సీనియర్ రాజకీయ వేత్త డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభలో పాల్గొని, నివాళులు అర్పించిన నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
Next భాగ్యనగరంలో బోనాల సందడి.....గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం....
ADVERTISEMENT