| Daily భారత్
Logo




ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హవేలీ ఘనపురం

News

Posted on 2024-07-07 15:28:17

Share: Share


ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హవేలీ ఘనపురం

డైలీ భారత్, మెదక్ ప్రతినిధి:మెదక్ జిల్లా  హావేళ్ళి ఘణపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హావేళ్ళి ఘణపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ మరియు మాదిగల ముద్దు బిడ్డ  మందకృష్ణ మాదిగ  60వ పుట్టినరోజు  సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ఎం ఈ ఎఫ్ నాయకులు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రవి మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మస్కరి కిరణ్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ హవేలీ ఘనాపూర్ మండల కన్వీనర్ మాదిగి సంజీవ్ మాదిగ సిద్ధిరాములు మాదిగ ఔరంగాబాద్ ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చెప్యాలా స్వామి మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నాయకులు మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

విధులు బహిష్కరించిన సెస్ ఉద్యోగులు..

Posted On 2026-03-11 12:50:42

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ ఛాంపియన్ షిప్

Posted On 2026-03-11 09:28:55

Readmore >
Image 1

మోడల్ హౌసింగ్ కాలనీ మౌళిక సదుపాయాలకు గాను 20 కోట్లు మంజూరు

Posted On 2026-03-11 08:18:13

Readmore >
Image 1

సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ

Posted On 2026-03-10 20:55:00

Readmore >
Image 1

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్

Posted On 2026-03-10 20:28:52

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

Posted On 2026-03-10 19:55:08

Readmore >
Image 1

సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు

Posted On 2026-03-10 19:34:32

Readmore >
Image 1

స్కూలుకు "తాళం"... విద్యార్థుల "ఆక్రందన"

Posted On 2026-03-10 19:26:04

Readmore >
Image 1

సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం

Posted On 2026-03-10 18:48:11

Readmore >
Image 1

ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి

Posted On 2026-03-10 18:22:28

Readmore >