Posted on 2024-07-06 16:05:45
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖాధికారి ఎ రమేష్ కుమార్ ని కలిసి వేసవిలో సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి సంపాదిత సెలవులు మంజూరు చేసేలా ప్రొసీడింగ్స్ ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU ) జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ లు ప్రాతినిద్యం చేశారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >