Posted on 2024-07-02 19:59:03
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: కేజీ టు పీజీ వరకు విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...నీట్ పరీక్షలు వ్రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.
కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజులు దోపిడీని అరికట్టాలి.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫారం అందజేయాలి.
ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపివేయాలి.
సంక్షేమ వసతి గృహాలకు అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలి.
సమాజ సేవా సమితి
విద్యార్థి విభాగం
ఆంధ్రప్రదేశ్
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >