| Daily భారత్
Logo




పెద్ద ఎత్తున గంజాయి పట్టివేత

News

Posted on 2024-06-13 17:57:49

Share: Share


పెద్ద ఎత్తున గంజాయి  పట్టివేత

డైలీ భారత్, గార్ల: మండల కేంద్రమైన గార్ల రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో గుర్తుతెలియని వేరే రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి వద్ద సుమారు మూడు బ్యాగుల సూట్ కేసులు ఉండగా గార్ల పోలీసులు జూన్ నెల బుధవారం నాడు, గార్ల ఎస్ఐ జీనత్ కుమార్ మరియు సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా అనుమానం వచ్చి విచారించగా అట్టి మూడు సూటు కేసులలో సుమారు 59 కేజీల వరకు గంజాయి ఉన్నట్లు పోలీసులు తెలిపినారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి గార్ల మండల పరిసర ప్రాంతాలలో దొరకడం ఇదే ప్రధమం అని గార్ల బయ్యారం సిఐ రవికుమార్ గురువారం నాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి  విషయాలను తెలిపారు. అట్టి ఆడ వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లిల్లీ మాలిక్,(27) తండ్రి గుర్జి మాలిక్, ఆదివాసికి చెందిన ఈమె కూలి పని చేసుకునే రాకేష్ పంక గ్రామానికి చెందిన గాజుపడి జిల్లా ఒరిస్సా రాష్ట్రం అని విచారణలో తేలిందని రెండు ఎరుపు రంగు ఒక పైలెట్ రంగు చెందిన ట్రాలీ బ్యాగులు మరియు సెల్ ఫోన్స్ 4, ఒక ఫోల్డర్ బ్యాగు,  స్వాధీనం చేర్చుకున్నట్లు సిఐ బి, రవి  తెలిపారు. ప్రభుత్వం మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున నిఘా ఉంటున్న సందర్భంలో జూన్ 12 బుధవారం రోజున గార్ల పరిసర ప్రాంతాలలో దొరకడం ప్రజలందరూ  చర్చనీయాసంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా విచారణలో పూర్తి విషయాన్ని దర్యాప్తులో తెలుస్తుందని కేసు పెద్ద ఎత్తున పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సంబంధిత అధికారులు తెలిపారు. ఈ విషయంలో పట్టుకోవడంలో అనేక ప్రయత్నాలు చేసిన ఎస్ఐ జీనత్ కుమార్ ను మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రామనాధ్ సుధీర్ కేకన్ అడిషనల్ ఏ ఎస్ పి చెన్నయ్య, డిఎస్పి ఎం తిరుపతిరావు  అభినందనలు తెలిపారు. పాల్గొన్న సిబ్బంది ఏఎస్ఐ రవీందర్ మహమ్మద్ సిరాజ్ పుష్ప మంగీలాల్ సతీష్ తదితరులు ఈ పట్టివేత కార్యక్రమంలో ఉన్నారు.

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >