| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

విద్యార్థి మృతదేహానికి శ్రద్ధాంజలి తెలిపిన మాజీ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం నాడు తూప్రాన్ చివర్లో వెనుక నుండి వచ్చిన కారు ఢీకొనడంతో విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం నాడు మృతి చెందిన విద్యార్థిని భౌతికయని పరామర్శించినట్లు బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు అదేవిధంగా ఆ కుటుంబానికి త్రాగడ సంతాపం శ్రద్ధాంజలి తెలియజేశారు అనంతరం కుటుంబస్తులను ఎలా ప్రమాదం జరిగిందని కుటుంబస్తులను ఇరుగుపొరుగు వారిని పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం మీ కుటుంబానికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని వారితో మాట్లాడినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు కుటుంబాన్ని పరామర్శించ డనికి వచ్చిన  బి ఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు బోనాల బాలు పోతనపల్లి ఎంపిటిసి హాలియా నాయక్ తాజా మాజీ నడిం తండా సర్పంచ్ స్వాతి శ్రీనివాస్ చేగుంట మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాల్గొన్నారు

Previous ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి :జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Next ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలి : అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు
ADVERTISEMENT