డైలీ భారత్ సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సిరిసిల్ల చేనేత సెల్ పట్టణ అధ్యక్షులు గుడిసెట్టి బాలరాజ్ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి అందరికీ పేరున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలను వద్దకు తీసుకువెళ్లాలని ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లలో పద్మశాలిలకు 35 కిలోల రేషన్ కార్డు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7వేల రేషన్ కార్డులను తొలగించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందుకే టిఆర్ఎస్ అని ప్రభుత్వాన్ని మరోసారి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పేదలకు అందరికి న్యాయం జరుగుతుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో
సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప బాలరాజు నాయకులు ఎల్లె లక్ష్మీనారాయణ శివప్రసాద్ మ్యాన ప్రసాదు నూనె శ్రీనివాసు కోడం నాగభూషణం మచ్చ ఎల్లయ్య.