| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం

కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో సరంపల్లి గ్రామం లో ఈ రోజు మాస్ క్లనింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రోజు గ్రామంలోని రోడ్లు ముర్కి కాలువలు శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో 6వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ పనులను పరిశీలించి, పరిశుభ్రత, పాటించాలని వర్షం నీరు నిలువ ఉండకుండా చూడాలని దోమలు రాకుండ, చూడాలని మున్సిపల్ సిబ్బందికి తెలియజేశారు   

ఈ కార్యక్రమం లో మున్సిపల్ శనిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ జవాన్ దీపక్  మరియు వార్డ్ అధికారి కాశీరం పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు సిబ్బందిని పంపిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మరియు కమిషనర్ పార్వతాలు కి ధన్యవాదములు

Previous ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
Next రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్‌కు
ADVERTISEMENT