| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం మాజీ వైస్ ఎంపీపీ కొడెం సీత కుమారి సోదరుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు (రేషన్ డీలర్) గలిగే లక్ష్మయ్య (చంటి)  ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు,ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు  చాపలమడుగు రామ్మూర్తి, దుద్దుకూరి నాగేశ్వరరావు, మూడు చిట్టిబాబు, తాళ్లూరి రామారావు పురస్తపురవు రామకృష్ణ, ఇల్లంగి తిరుపతి, రామిశెట్టి వంశీ, మార్కాపురి నరసింహారావు,  బూడిపూడి ప్రభాకర్, బూడిపూడి ప్రతాప్, వీరస్వామి మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Previous బీహార్ : ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట... ఏడుగురు భక్తులు మృతి
Next ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ADVERTISEMENT