| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో బి ఆర్ ఎస్ సన్నాహక సమావేశాలు

సిరిసిల్లలో బి ఆర్ ఎస్ సన్నాహక సమావేశాలు

డైలీ భారత్ సిరిసిల్ల :పట్టణంలోని 6, 23 , 36 , 33 వ  వార్డులలో  బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలని నిర్వహించి ఈనెల 17న  సిరిసిల్ల పట్టణంలో  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ముఖ్య అతిథులుగా పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి కోరారు   సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దెల చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన  అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లో చైతన్యం కలిగించి భారీ సంఖ్యలో ప్రజలు ఈనెల 17న నిర్వహించే బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద  సభలో పాల్గొనేలా ప్రజలకు సహాయ సహకారాలు అందించి సభను విజయవంతం చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమాలలో టీ ఎస్ పి టి డి సి  చైర్మన్  గూడూరి ప్రవీణ్ , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , కౌన్సిలర్  గుండ్లపల్లి రామానుజం , భూక్య రెడ్డి నాయక్ , అన్నారం శ్రీనివాస్ , కల్లూరి రాజు, రాపల్లి లక్ష్మీనారాయణ , కల్లూరి మధు, సయ్యద్ సిమా బేగం , అక్రమ్, గడ్డం లత ,భాస్కర్ , ఆకుల కృష్ణ (చిన్న) , సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ ,  ఫ్యాక్స్ డైరెక్టర్ బైరీ ప్రభాకర్ , బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఉపాధ్యక్షులు ఎండి సత్తర్ , కార్యదర్శి మ్యాన రవి , యువజన విభాగం అధ్యక్షులు సుంకపాక మనోజ్ , ఆయా వార్డు అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Previous ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి : వి. కృష్ణ మోహన్
Next సి.పి.ఆర్ పై అవగాహన మరియు శిక్షణ : 17వ పోలీస్ బెటాలియన్
ADVERTISEMENT