Posted on 2024-02-28 17:40:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా టీ పార్క్ పక్కన పురాతనమైన శ్రీ హనుమాన్ విగ్రహం చాలా రోజుల నుండి హిందూ భక్తులు పూజలు జరుపుతున్నారు. అక్కడ బుదవారం మాఘ బహుళ చవితి సందర్బంగా విఎచ్ పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం రాచయ,ప్రభాకర్,నక్కల శ్రీకాంత్,శ్రీ పాల్ రెడ్డి,హామర్ నాథ్ పంతులు,మని పంతులు, నటరాజ్, బండి కిరణ్, బాల బ్రహ్మచారి,గూడెం రమేష్, ప్యాట వంశీ,సందీప్, ఋషికేష్ ,వినయ్, భాను, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >