Posted on 2024-02-28 14:36:25
దినదిన ప్రవర్దమానం చెందాలి
షాద్ నగర్ మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ ప్రాంతంలో వైద్యరంగంలో దినదిన ప్రవర్ధమానం చెందాలని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాకును ప్రతాప్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆసుపత్రిలో వైద్య సేవలలో భాగంగా పేద ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >