| Daily భారత్
Logo




మెదక్ జిల్లా నూతన కలెక్టర్

News

Posted on 2024-02-28 14:33:18

Share: Share


మెదక్ జిల్లా నూతన కలెక్టర్

డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను వెలువరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న రాజర్షి షాను అదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. అదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రాహుల్ రాజ్ ని మెదక్ జిల్లా కలెక్టర్ గా

నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

Image 1

ప్రియుడితో కలిసి.. భర్త తల నరికి దారుణ హత్య

Posted On 2026-07-19 09:35:57

Readmore >
Image 1

కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం

Posted On 2026-07-19 08:03:14

Readmore >
Image 1

ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి

Posted On 2026-07-19 05:13:05

Readmore >
Image 1

జూలూరుపాడు పోలీసుల వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం

Posted On 2026-07-19 04:48:37

Readmore >
Image 1

శాస్త్రీయ దర్యాప్తుతో కామారెడ్డి మహిళ హత్య కేసు ఛేదన... నిందితుడి అరెస్ట్

Posted On 2026-07-19 02:59:36

Readmore >
Image 1

హైదరాబాద్‌లో 30 కొత్త ట్రాఫిక్ పెట్రోల్ బైక్‌లు

Posted On 2026-07-18 18:18:00

Readmore >
Image 1

పాము సాయంతో భర్తను హత్య చేసిన భార్య..!!

Posted On 2026-07-18 16:29:55

Readmore >
Image 1

స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!

Posted On 2026-07-18 16:06:04

Readmore >
Image 1

డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు

Posted On 2026-07-18 15:41:39

Readmore >
Image 1

నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-07-18 15:37:06

Readmore >