Posted on 2024-02-28 13:08:24
డైలీ భారత్ హన్మకొండ:హన్మకొండ జిల్లా బీమ దేవరపల్లి మండలం వంగరలో ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్రలో ఈరోజు ఉద్రిక్తత చోటుచేసు కుంది.
ఎంపి బండి సంజయ్ కుమార్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. కోడిగుడ్ల దాడిపై బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల సమక్షంలో దాడి జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తనకు భద్రత అక్కర్లేదని, పోలీసులు వెళ్లిపోవాలని బండి సంజయ్ సూచిం చారు.
తన రక్షణ సంగతి బిజెపి కార్యకర్తలే చూసుకుంటారని దుయ్యబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరే కంగా బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా బిజెపి నేతలు ప్రజాహిత యాత్ర చేస్తున్న విషయం తెలి సిందే. పార్లమెంట్ ఎన్నిక లలో బిజెపి-కాంగ్రెస్ నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల నేప థ్యంలో బిజెపి పలుచోట్ల బలమైన ఎంపి అభ్య ర్థులను పోటీ చేయిం చడానికి కసరత్తు చేస్తుంది.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >