Posted on 2026-07-18 15:26:59
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 2017 నేరెళ్ల ఘటనలో బాధితుడు గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
2017 జూలై 11న ఇసుక లారీ ఢీకొని గంధం మల్లేష్ మృతి చెందగా, నిరసన తెలిపిన 8 మంది గ్రామస్తులపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించింది. జైలులో థర్డ్ డిగ్రీ కారణంగా గోపాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ఈ నెల 10న ఆయన మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆదేశాలతో సిరిసిల్ల ఇన్చార్జ్ మజీద్ శనివారం గోపాల్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. బియ్యం, నగదు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
"గత 8 ఏళ్లుగా బాధిత కుటుంబాన్ని ఏ ప్రభుత్వం, నాయకుడు పట్టించుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి" అని మజీద్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >