Posted on 2024-02-28 06:42:06
డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగు లు దొంగతనం చేయడం జరిగిందని మాసాయిపేట గౌడ సంఘం కమిటీ సభ్యులు చెరుకు సిద్ధిరాములు గౌడ్ లింగన్న గారి సత్య గౌడ్ టప్ప సిద్ధిరాములు గౌడ్ తెలిపారు. అదేవిధంగా చేగుంట పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు అదేవిధంగా డి.ఎస్.పి వెంకట్ రెడ్డి రామంపేట సీఐ వెంకటేష్ చేగుంట ఎస్సై బాలరాజ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >