Posted on 2024-02-27 15:14:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక జూనియర్ కళాశాల మైదానం లో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కేటీఆర్ కప్ లో ఫైనల్ కి చేరుకున్న A Warriors టీమ్ నీ 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ (చిన్నా) అభినందించాడు. ఫైనల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కప్పు గెలవాలని ఆకాంక్షించారు. జట్టులోని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ రాజన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో కలిసి క్రికెట్ జెర్సీనీ బహూకరించారు.
జెర్సీనీ బహుకరించిన వారికి A warriors టీమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఇందులో A warriors సభ్యులు మరియు 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ మరియు క్రీడ అభిమానులు పాల్గొన్నారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >