దోమకొండ ఆబ్కారి సీఐని సన్మానించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య!
డైలీ భారత్, కామారెడ్డి: దోమకొండ సర్కిల్ ఆబ్కారి సీఐ శైలేశ్వర్ రావు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానం చేసిన మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య!
ఈ కార్యక్రమంలో బహుజన జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర శివరాజ్ పాల్గొన్నారు!
#DailyBharath #Kamareddy #Domakonda #MRPS #ExciseCI