| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాలక్కాడ్ కు చేరుకున్న అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం శబరిమల మహా పాదయాత్ర బృందం!

పాలక్కాడ్ కు చేరుకున్న అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం శబరిమల మహా పాదయాత్ర బృందం!

డైలీ భారత్, పాలక్కాడ్: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుండి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది!

ఈ రోజు ఉదయం రాయకోట్టై నుండి మొదలైన పాదయాత్ర ఈ రోజు సాయంత్రానికి పాలక్కాడ్ కు చేరుకుంది!

ఈ రోజు రాత్రికి పాలక్కాడ్ లో బస చేసి రేపు ఉదయం పాలక్కాడ్ నుండి శబరిమల మహా పాదయాత్ర తిరిగి ప్రారంభమై రేపు సాయంత్రానికి పాగల్పట్టికి చేరుకుంటుందని సంజయ్ గురుస్వామి తెలిపారు!

#DailyBharath #Sabarimala #Ayyappa #Padayatra #Palakkad #ABABS

Previous టాలీవుడ్ లో తీవ్ర విషాదం! సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
Next సిరిసిల్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! నేటి బాలలే రేపటి దేశ భావి భారత నిర్మాతలు!
ADVERTISEMENT