| Daily భారత్
Logo




వైరా నియోజకవర్గం : కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం

News

Posted on 2026-06-22 19:48:03

Share: Share


వైరా నియోజకవర్గం :  కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం

అవగాహన సదస్సు

 డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లా వైరా పట్టణ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి  పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, సర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్, ఎమ్మెన్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ , మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు వైరా నియోజకవర్గ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ  వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మరియు తదితరులు హాజరై, పార్టీ కార్యకర్తలకు అనుసరించవలసిన విధివిధానాలను అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >
Image 1

ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డ్స్ అందించాలి

Posted On 2026-06-22 20:06:26

Readmore >