Posted on 2026-06-22 20:06:26
టి.టి.యు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొండికొప్పుల రవి, దూస మధు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఉద్యోగ,ఉపాధ్యాయులకు వెంటనే హెల్త్ కార్డ్స్ మంజూరి చేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(టి. టి. యు) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొండికొప్పుల రవి, దూస మధులు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.. ఎంప్లాయ్ హెల్త్ ట్రస్ట్ ను ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకపోవడంతో కార్పొరేట్ హాస్పిటల్స్ చికిత్స విషయంలో ఉద్యోగులతో సహకరించకపోవడంతో ఆర్దిక సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు..గత నెలలో ఉద్యోగుల మూల వేతనం నుండి 1.5 శాతం కోత విధించిన మరియు ఈ నెల వేతనంలో కూడా కోత విధించారని అయిన ప్రభుత్వం స్పష్టమహిన విధానాలను రూపొందించక పోవడం శోచనీయం అని అన్నారు. గత 15 రోజుల్లో పదుల సంఖ్యలో ఉద్యోగ,ఉపాధ్యాయులు వివిధ కారణాలతో మరణించారని వారి కుటుంబాలని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.వెంటనే నిర్ధిష్టమైన విధివిధానాలు రూపొందించి హెల్త్ కార్డ్స్ మంజూరి చేయాలని కోరారు
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >