| Daily భారత్
Logo




బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ

News

Posted on 2026-06-04 15:19:52

Share: Share


బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ

డైలీ భారత్, కామారెడ్డి : వర్షాకాలం ప్రారంభం కాబోతున్న సందర్భంగా బస్వాపూర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛ బస్వాపూర్ అవగాహన గ్రామ సభ కు హాజరైన మండల పంచాయతీ అధికారి. రాము గారు హాజరై బస్వాపూర్ గ్రామంలో వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామ ప్రజల సహకారంతో స్వచ్ఛ బస్వాపూర్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనమందరం తీసుకోవాలని గ్రామ సభకు హాజరైన గ్రామ చిన్న పెద్దలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

 గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ తమ తమ ఇండ్ల చుట్టూ ప్రక్కల తమ తమ వాకిట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని. తమ ఇండ్లలో వంట చేసిన తర్వాత వంట పాత్రలపై శుభ్రంగా ఉన్న బట్టను కప్పుకోవాలని. నీటి తొట్టెలో కానీ డ్రమ్స్ లలో. నీళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వాటిని శుభ్రపరచుకోవాలని. ప్రతి ఒక్క ఇంటి వాకిట్లో ఇంటి స్థలాలలో మొక్కలు నాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఏ వార్డులైనా సరే ఏదైనా సమస్య ఉన్నచో తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని. పరిష్కారం కానీ సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సహకరిస్తామని తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో. హౌసింగ్ ఏఈ. అగ్రికల్చర్. ఏ ఈ ఓ. ఉపాధి హామీ. సీఈఓ. జిపి కార్యదర్శి. వార్డ్ సభ్యులు. అంగన్వాడి. ఆశ. గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామ చిన్న పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు

Posted On 2026-07-24 13:53:56

Readmore >
Image 1

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

Posted On 2026-07-24 09:13:16

Readmore >
Image 1

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

Posted On 2026-07-24 09:09:28

Readmore >