| Daily భారత్
Logo




40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై

News

Posted on 2026-05-11 12:27:22

Share: Share


40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై

డైలీ భారత్, హైదరాబాద్: భారతీయ రైల్వే దశాబ్దాల నాటి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టబోతోంది. ఆగస్టు నుంచి ఏఐ ఆధారిత అప్ గ్రేడెడ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, అత్యంత సులభంగా టిక్కెట్లు బుక్ చేసుకునేలా ఈ మార్పులు చేస్తున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేరకు, ప్రయాణికుల నుంచి యాప్ల ద్వారా అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >