డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ సమావేశానికి చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం తరలి వెళ్లిన బిఆర్ఎస్ నాయకులు ...ఖమ్మం తరలి వెళ్లిన వారిలో తుంగారం సర్పంచ్ గుగులోత్ ప్రవీణ్ ప్రకాష్ నాయక్, జిల్లా నాయకులు గుంపెన సొసైటీ మాజీ చైర్మన్ మేడ మోహన్ రావు, భూపతి రమేష్, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కేలోత్ శ్రీనివాస్ నాయక్, బెండలపాడు మాజీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ బానోతు బాలు, మండల యువజన ప్రధాన కార్యదర్శి పోశం హనుమంతురావు, జిల్లా బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భూపతి శ్రీనివాసరావు, ఎస్టీ సెల్ నాయకులు లావుడియా రమేష్ నాయక్, ఆదివాసి జిల్లా నాయకులు పద్దం వెంకటేష్, గాలం రవి, బుక్య బద్రు వార్డు నెంబర్, తదితరులు పాల్గొన్నారు.
News
ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు