| Daily భారత్
Logo




విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

News

Posted on 2026-04-14 18:28:08

Share: Share


విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

జూబ్లీహిల్స్ పోలీసుల చేతిలో ఇద్దరు అరెస్ట్

“Trivial Chapter” సంస్థ పేరిట. నిరుద్యోగుల్ని టార్గెట్.

డైలీ భారత్, హైదరాబాద్: యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ. ఒక్కో బాధితుడి నుంచి ₹50,000 నుంచి ₹4 లక్షల వరకు వసూలు. నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి మోసం. డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్‌లు స్విచ్ ఆఫ్. సోషల్ మీడియా మాయ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం

ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలా నటింపు RA లైసెన్స్ లేకుండానే విదేశీ ఉద్యోగాల మోసం.

అరెస్టు చేసిన నిందితులు:

1.లంక నిరుపమ – వైస్ ప్రెసిడెంట్ (సౌత్ జోన్)

2.మామిడి అరుణ్ రాజ్ – రీజినల్ మేనేజర్ (తెలంగాణ)

ఇంకా పరారీలో…

Founder, CEO సహా మరో 8 మంది కోసం గాలింపు.

గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు సమాచారం.

 పోలీసుల హెచ్చరిక:

విదేశీ ఉద్యోగాలకు ముందు eMigrate పోర్టల్‌లో ఏజెంట్ వివరాలు చెక్ చేయాలి.

నకిలీ ఆఫర్ లెటర్లపై అప్రమత్తంగా ఉండాలి.

Image 1

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

Posted On 2026-04-20 13:57:43

Readmore >
Image 1

బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు

Posted On 2026-04-20 13:41:10

Readmore >
Image 1

జర్నలిస్ట్ ఆరోగ్యఆరోగ్య శిబిరం విజయవంతం

Posted On 2026-04-20 13:39:01

Readmore >
Image 1

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-20 12:38:37

Readmore >
Image 1

డీలిమిటేషన్ పేరుతో మోసాలు… అప్రమత్తంగా ఉండండి!

Posted On 2026-04-20 10:48:31

Readmore >
Image 1

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

Posted On 2026-04-20 10:34:12

Readmore >
Image 1

ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

Posted On 2026-04-20 10:30:56

Readmore >
Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >
Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >