Posted on 2026-04-14 14:32:15
సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల ఘన విజయం
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల విద్యార్థినులు మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో సత్తా చాటారు. ప్రభుత్వ కళాశాలల్లోనే కాకుండా ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఉత్తీర్ణత శాతంలో సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల జిల్లా లోనే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం
కళాశాల మొత్తం ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 65 శాతం, మొదటి సంవత్సరంలో 55 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది
ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థిని పెండోటి స్నేహిక 990/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించింది.
ఇతర ప్రతిభావంతులైన విద్యార్థినులు:
ద్వితీయ సంవత్సరం టాపర్లు:
కె. అఖిల (MPC) – 985/1000
జి. రాజశ్వని (BiPC) – 971/1000
ఎల్. సుష్మిత (BiPC) – 969/1000
జి. శివాని (CEC) – 943/1000
ఖాతిజ ఫలక్ (HEC) – 672/1000
మొదటి సంవత్సరం టాపర్లు:
జె. కృష్ణవేణి (BiPC) – 435/440 (జిల్లా ప్రథమ స్థానం, రాష్ట్రస్థాయి ర్యాంక్)
కె. వైష్ణవి (MPC) – 455/470
సూఫియా తరన్నుమ్ (MPC) – 453/470
ఎం. దీక్షిత (BiPC) – 429/440
ఏ. సంధ్య (CEC) – 467/500
ఎం. ఆశ్విత (HEC) – 337/500
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజా కుమారి మాట్లాడుతూ, అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థినులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే ఈ విజయాల వెనుక నిరంతరం శ్రమించిన అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విద్యార్థినుల పట్టుదల వల్లే సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సిరిసిల్ల జిల్లాలో ర్యాంకులు సాధించే ప్రముఖ బాలికల కళాశాలగా నిలిచిందని పేర్కొన్నారు.
సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల
ప్రిన్సిపాల్ & అధ్యాపక బృందం
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >