| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: స్థానిక కామారెడ్డి పట్టణంలోని శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం   నిర్వహించడం జరిగింది ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిదిగా విచ్చేసిన షబ్బీర్ అలీ గారు విద్యార్థుల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని,విద్యార్థుల సర్వతో ముఖ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని మరియు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ టాపర్లను కూడా అభినందనలు తెలియజేశారు విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం  హర్షించదగ్గ విషయమని తెలియజేశారు  ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో మన కళాశాలలు ఎల్లపుడు ముందు ఉంటాయని తెలియజేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మరియు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజ గౌడ్ మరియు కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి సార్ మరియు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గౌడ్ సత్యనారాయణ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు

Previous సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి
Next ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
ADVERTISEMENT