డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సహకారంతో మద్దికుంటలో 10 లక్షల విలువగల సిసి రోడ్లు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాండ్ర మనిషా రామస్వామి ఉప సర్పంచ్ ముత్యాలరాజు వార్డ్ మెంబర్లు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కొడగండ్ల రాజశేఖర్ బిజెపి అధ్యక్షులు ఓరుగంటి లక్ష్మణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
News
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు