Posted on 2026-03-23 16:51:22
డైలీ భారత్, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను బయటపెట్టారు. ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు కలిసిన నలుగురు మహారాష్ట్ర వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 46 కిలోల గంజాయి ప్రభుత్వ లెక్క ప్రకారం 22.93 లక్షల రూపాయల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు నిందితుల నుంచి రూ 8.47 లక్షల విలువ చేసే 16.95 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >