Posted on 2026-03-23 16:35:03
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ 95వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ.వలస వాదుల పాలన అంతంకావాలని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం ఉద్యమించి, ఉరితాడును మాలగా స్వీకరించి మా జీవితాలు సిద్ధాంతాల కన్నా గొప్పకాదు, బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టాలని దేశం కోసం ప్రాణాలు అర్పించిన సర్దార్ భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్ లు మరణించి నేటికీ 95 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికీ నిలిచిపోయారు నేటి యువత భగత్ సింగ్, రాజు గురు సుఖదేవ్ ల స్ఫూర్తితో ఈ దేశం కోసం, ఈ ప్రజల హక్కుల కోసం, ఈ సంపాదన ఈ దేశ ప్రజలకే చెందే విధంగా మరో పోరాటాలకు సంసిద్ధం కావడమే భగత్ సింగ్, రాజుగురు సుఖదేవులకు నిజమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు శ్రీనివాస్ కొమురయ్య ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >