" /> ." /> ." />
Posted on 2026-03-16 09:16:19
గంటల క్యూలు లేకుండా చికిత్స..
డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి క్యూలో నిలబడి ఓపి టోకెన్ తీయాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్‌లో "Hi" అని మెసేజ్ పంపితేనే టోకెన్ బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.వాట్సాప్ నంబర్ 95523 00009కి మెసేజ్ పంపాలి.ఈ సౌలభ్యంతో రోగులు సమయాన్ని ఆదా చేసుకుని, ముందుగానే అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. క్యూలైన్ లేకుండా సౌకర్యవంతంగా చికిత్స పొందవచ్చు.ఈ డిజిటల్ సేవ రోగుల అసౌకర్యాన్ని తగ్గించి, ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >