Posted on 2026-03-16 04:38:01
డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లావైరా పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ ఇండోర్ స్టేడియం ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలను వైరా మండలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ సందర్బంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కేకు ను కట్ చేసి భారాస ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కేకు తినిపించి ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావుజన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా అకాంక్షిస్తున్నామని తెలిపారుతెలంగాణా రాష్ట్ర సాధనలో వారి పాత్ర చాల కిలకమైనదని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో పనిచేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన వారికీ మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారుఈ కార్యక్రమంలో వారి వెంట బాణాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు అప్పం సురేష్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు కట్ట కృష్ణార్జున్ రావు, కామినేని శ్రీనివాసరావు, మద్దెల రవి, వైరా మున్సిపాలిటీ 11 వార్డు కౌన్సిలర్ దొంతబోయిన వెంకటేశ్వర్లు, మహిళా మండల అధ్యక్షురాలు బానోత్ సక్కుబాయి, మాదినేని ప్రసాద్, మరకంటి శివ, తిరుపతి శ్రీను మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >