| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, కామారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని టీపిటిఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ తేజస్విని గారు రావడం జరిగింది మహిళల యొక్క హక్కులు సాధికారిక వారి ప్రాముఖ్యత మహిళల ప్రాముఖ్యత గురించి వారు ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతల లింగం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు హనుమాన్లు శ్యాం కుమార్ శ్రీనివాస్ లక్ష్మి ప్రవీణ అనురాధ మంగమ్మ ప్రథమ్  ఫౌండేషన్  రాజ్యలక్ష్మి నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు

Previous అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్
Next కన్నకూతుళ్లపై కనికరం లేని తండ్రి
ADVERTISEMENT