| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా పూజలు

డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా పూజలు

డైలీ భారత్, కామారెడ్డి: తాడ్వాయి మండలం దేవయిపల్లి గ్రామంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు సొంతగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ ఆలయ మూడో వార్షికోత్సవాన్ని డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..

ఆలయంలో ప్రత్యేక, హోమాలు, పూజలు నిర్వహించి గ్రామస్తులు అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.


అనంతరం గ్రామంలోని పాఠశాల విద్యార్థులందరికీ (80 మంది విద్యార్థులకి ) ఉచితంగా కొత్త దుస్తులను డా. పైడి ఎల్లారెడ్డి చేతుల మీదిగా అందించారు... 

 ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కుల, యూవ జన సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

Previous డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను నివారించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS
Next టీవీకే చీఫ్‌ విజయ్‌తో విడాకులు కోరిన భార్య సంగీత
ADVERTISEMENT