Posted on 2026-02-26 05:49:13
నిజామబాద్ లో డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తున్న అంకితలు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బదిలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా ఉత్తర్వులు జారీచేసింది కొత్తగూడెం కలెక్టర్ టీజీ ఎంపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ నియమించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పలు సేవా కార్యక్రమాలు విద్య వైద్య రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారు ప్రస్తుతం ఆయన స్థానంలో నూతన కలెక్టర్ నిజామబాద్ అదనపు కలెక్టర్ పనిచేస్తున్న అంకితను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేశారు
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >