| Daily భారత్
Logo




సిరిసిల్ల : ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

News

Posted on 2026-02-03 07:01:15

Share: Share


సిరిసిల్ల :  ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో 29వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి బూట్ల లత నవీన్ కుమార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు, ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం స్థానిక శివనగర్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ తనను గెలిపించాలని కోరారు. ఎల్లవేళలా వార్డు ప్రజలకి అందుబాటులో ఉండి సమస్యలను సత్వరం పరిష్కరిస్తానని తెలియజేశారు.  ఇ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >