Posted on 2026-02-02 09:28:52
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 10 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గా నీలం కళావతి, రమేష్ BCom. BED, పోటీచేస్తున్నారు. మీడియా తో కళావతి మాట్లాడుతూ.. విద్యావంతురాలు చదువుకున్న వ్యక్తి. ప్రజలకు సేవ చేసే గుణమున్నటువంటి మహిళ నాయకురాలు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను10 వ వార్డ్ లో ఉన్న సమస్యలను తీరుస్తానని ఆమె తెలిపారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో 10 వ వార్డ్ అభివృద్ధి చేస్తానని తెలిపారు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >