Posted on 2026-02-02 05:17:07
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం అందిస్తున్న ఈ పథకం ఇప్పుడు ఇన్వెస్టర్లకు మంచి రాబడినిస్తోంది. ఇందులో వార్షిక పెట్టుబడి రూ.1.5 లక్షలు, 15 ఏళ్ల పెట్టుబడి కాలం, 21 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో ప్రస్తుత 8.20% వడ్డీ రేటుతో రూ.22.5 లక్షల పెట్టుబడికి రూ.49.32 లక్షల వడ్డీతో మొత్తం రూ.71.82 లక్షలు వస్తాయి. ఈ పథకం ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. పాప 10 ఏళ్లలోపు, నెలకు రూ.250తో కూడా ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులకు 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >